రాష్ట్రంలోని 26 జిల్లాల వైయస్సార్సీసిపి కార్యాలయాల మేనేజర్లలతో తాడేపల్లి పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఈరోజు సమావేశం కావడం జరిగింది.

రాష్ట్రంలోని 26 జిల్లాల వైయస్సార్సీసిపి కార్యాలయాల మేనేజర్లలతో తాడేపల్లి పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఈరోజు సమావేశం కావడం జరిగింది.

రాష్ట్రంలోని 26 జిల్లాల వైయస్సార్సీసిపి కార్యాలయాల మేనేజర్లలతో తాడేపల్లి పార్టీ సెంట్రల్ ఆఫీసులో ఈరోజు సమావేశం కావడం జరిగింది. జిల్లా కార్యాలయాలు, పార్టీ కేంద్ర కార్యాలయం మధ్య సమన్వయంతోపాటు వివిధ అంశాలపై వారితో చర్చించడం జరిగింది.