ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు మధ్య వారధిలా వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ (వైఎస్ఆర్ టిఎఫ్) వ్యవహరించాలి.

ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు మధ్య వారధిలా వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ (వైఎస్ఆర్ టిఎఫ్) వ్యవహరించాలి.

ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు మధ్య వారధిలా వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ (వైఎస్ఆర్ టిఎఫ్) వ్యవహరించాలి. విద్యారంగంలో ప్రభుత్వం తలపెట్టిన విప్లవాత్మక మార్పులు, తద్వారా ప్రజలకు చేస్తున్న మంచిని సహచర ఉపాధ్యాయులకు వివరించాలని ఈరోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఉపాధ్యాయ నాయకులను కోరడం జరిగింది. భవిష్యత్తులో కూడా టీచర్ ఎమ్మెల్సీల ఎన్నికలలో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని వారికి విజ్ఞపి చేయడం జరిగింది.