తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. విఘ్నాలన్నీ తొలగిపోయి రాష్ట్రం మరింత ప్రగతి సాధించాలని, ప్రతిఒక్కరూ సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడిని ప్రార్థించడం జరిగింది.