వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వరుసగా మూడోరోజు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వరుసగా మూడోరోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన పార్టీ నాయకులు, ప్రజలను కలుసుకుని వారి నుండి వినతులు స్వీకరించడం జరిగింది. అలాగే పార్టీ దివ్యాంగుల విభాగం నాయకులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దివ్యాంగుల సంక్షేమం కోసం సిఎం జగన్ గారి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి వివరిస్తూ దివ్యాంగుల సంక్షేమంలో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న వాస్తవాన్ని వారితో పంచుకోవడం జరిగింది.