వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు.
బాపట్ల జిల్లా వేమూరు, రేపల్లె నియోజకవర్గాలలోని వివిధ మండలాలకు చెందిన టిడిపి, జనసేన పార్టీల నాయకులు, వందలాది మంది కార్యకర్తలు ఈరోజు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.