తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పార్టీ నాయకులు, ప్రజలను కలుసుకుని వారి నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది
తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పార్టీ నాయకులు, ప్రజలను కలుసుకుని వారి నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది. వీటి పరిష్కారం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తాను.