వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యలయంలో ఈరోజు..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యలయంలో ఈరోజు పార్టీ సేవాదళ్, ఐటి విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇంచార్జీలు, జిల్లా అధ్యక్షులతో వేర్వేరుగా సమావేశాలు జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకుంటూ వచ్చే ఎన్నికలలో పార్టీ విజయం కోసం పనిచేయాలని ఈ సమావేశాల్లో పిలుపునివ్వడం జరిగింది. 2019లో పార్టీ విజయం కోసం పని చేసిన వారికి జగన్ గారు సముచిత స్థానం కల్పించారు. భవిష్యత్తులో నాయకులుగా ఎదిగేందుకు పార్టీ మీకు మరిన్ని అవకాశాలు ఇస్తుందని వారికి భరోసా కల్పించడం జరిగింది.
Recommended Posts
CASINO MUNKEBJERG
28/10/2024