తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం కావడం జరిగింది.

2024 ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా కార్యాచరణ, పార్టీ అనుబంధ విభాగాలలో త్వరితగతిన ఖాళీల భర్తీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటి మహాసభల నిర్వహణ వంటి అంశాలపై చర్చ జరిగింది.
Recommended Posts
CASINO MUNKEBJERG
28/10/2024