కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జాప్యం తగదు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జాప్యం తగదు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న జాప్యాన్ని, తద్వారా నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులను సభలో ప్రస్తావించి ఉద్యోగార్థులకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.