నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు…

నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఇటీవల సంభవించిన భారీ  వర్షాలు...

నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఇటీవల సంభవించిన భారీ వర్షాలు, వరదల కారణంగా పంటలు, ఆస్తులకు అపార నష్టం జరిగినందున తక్షణ సాయం కింద వేయి కోట్లు ఇవ్వాలని రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.