శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలను రాజ్యసభలో…

శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలను రాజ్యసభలో...

శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం కిడ్నీ బాధితుల సమస్యలను రాజ్యసభలో లేవనెత్తడం జరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఏమిటని ఆరోగ్య మంత్రిని ప్రశ్నించడం జరిగింది.