పెగాసస్‌ స్పైవేర్‌తో వాట్సాప్‌ ద్వారా వ్యక్తుల ఫోన్‌లోని డేటాను…

పెగాసస్‌ స్పైవేర్‌తో వాట్సాప్‌ ద్వారా వ్యక్తుల ఫోన్‌లోని డేటాను...

పెగాసస్‌ స్పైవేర్‌తో వాట్సాప్‌ ద్వారా వ్యక్తుల ఫోన్‌లోని డేటాను చౌర్యం చేసిన ఘటనపై రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొన్నాను. సుప్రీంకోర్టు చెబుతున్నా డేటాను, గోప్యతను కాపాడలేకపోతున్నాం. టెక్నాలజీ వరమా లేక శాపమా అన్న సందిగ్ధం కలిగిస్తోందని చెప్పడం జరిగింది.