ట్రాన్స్‌జెండర్‌ (హక్కుల పరిరక్షణ) బిల్లుపై మంగళవారం రాజ్యసభలో…

ట్రాన్స్‌జెండర్‌ (హక్కుల పరిరక్షణ) బిల్లుపై మంగళవారం రాజ్యసభలో...

ట్రాన్స్‌జెండర్‌ (హక్కుల పరిరక్షణ) బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ ఈ బిల్లుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ బిల్లులోని కొన్ని లోపాలను సరిదిద్దాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.