ఆంధ్రప్రదేశ్‌లో తుపాన్లు సంభవించినపుడు…

ఆంధ్రప్రదేశ్‌లో తుపాన్లు సంభవించినపుడు...

ఆంధ్రప్రదేశ్‌లో తుపాన్లు సంభవించినపుడు సమాచార వ్యవస్థ స్తంభించకుండా నిరోధించేందుకు సంస్థాగత యంత్రాంగం దేనినైనా ప్రభుత్వం ఏర్పాటు చేసిందా అంటూ రాజ్యసభలో టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్‌ను ప్రశ్నించడం జరిగింది.