కొప్పర్తిలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలి.

కొప్పర్తిలో మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేయాలి.

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ఏడు మెగా ఇంటిగ్రేటెడ్‌ టెక్స్‌టైల్‌ రీజియన్‌, అప్పరెల్‌ పార్కు (మిత్రా)లలో ఒక దాన్ని ఏపీలోని వైఎస్‌ఆర్‌ కడప జిల్లా కొప్పర్తిలో ఏర్పాటు చేయాలని రాజ్యసభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.