ఆంధ్రప్రదేశ్‌లో సర్వశిక్షా అభియాన్‌ కింద స్కూళ్ళు తెరిచిన ఆరేడు…

ఆంధ్రప్రదేశ్‌లో సర్వశిక్షా అభియాన్‌ కింద స్కూళ్ళు తెరిచిన ఆరేడు...

ఆంధ్రప్రదేశ్‌లో సర్వశిక్షా అభియాన్‌ కింద స్కూళ్ళు తెరిచిన ఆరేడు నెలల వరకు పిల్లలకు యూనిఫారాలు, పుస్తకాల పంపిణీ జరగకపోడానికి కారణాలేమిటని రాజ్యసభలో ప్రశ్నించడం జరిగింది.