పోలవరం ప్రాజెక్ట్‌లో గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన…

పోలవరం ప్రాజెక్ట్‌లో గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన...

పోలవరం ప్రాజెక్ట్‌లో గత ప్రభుత్వం హయాంలో చేపట్టిన పునరావాసం, పునఃనిర్మాణ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణకు ఆదేశిస్తారా అంటూ రాజ్యసభలో ఈరోజు జల శక్తి మంత్రిని ప్రశ్నించడం జరిగింది.