కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా…

కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా...

కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా వేలాది రైతులు పండించిన తమ పంటను ఏం చేయాలో తెలియని అగమ్యగోచర స్థితిలో ఉన్నారు. నిషేధం తక్షణమే ఎత్తివేయాలని ఈరోజు జీరో అవర్‌లో చేసిన విజ్ఞప్తిపై వాణిజ్య మంత్రి సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు.