బీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా…

బీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా...

బీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా రాజ్యసభలో నేను ప్రవేశపెట్టిన బిల్లుపై చర్చ తర్వాత ఈరోజు ఓటింగ్‌ జరపాలని కోరాను. అందుకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ వ్యతిరేకించడంతో నిరసనగా సభ నుంచి వాకౌట్‌ చేశాను.