వాతావరణంలో సంభవిస్తున్న పెను మార్పుల నేపథ్యంలో…

వాతావరణంలో సంభవిస్తున్న పెను మార్పుల నేపథ్యంలో...

వాతావరణంలో సంభవిస్తున్న పెను మార్పుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కల పెంపకం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో వివరించాల్సిందిగా సోమవారం రాజ్యసభలో పర్యావరణ శాఖ మంత్రిని ప్రశ్నించడం జరిగింది.