బట్వాడాలో ప్రైవేట్‌ కొరియర్‌ల వేగంతో పోటీ పడలేకే…

బట్వాడాలో ప్రైవేట్‌ కొరియర్‌ల వేగంతో పోటీ పడలేకే...

బట్వాడాలో ప్రైవేట్‌ కొరియర్‌ల వేగంతో పోటీ పడలేకే పోస్టుకార్డులు, ఇన్‌లాండ్‌ ఉత్తరాల అమ్మకాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. కొరియర్లతో పోటీ పడేందుకు పోస్టల్‌శాఖ ఏం చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించడం జరిగింది.