భారత ఎయిర్ పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ సవరణ బిల్లుపై ఈరోజు రాజ్యసభలో…

భారత ఎయిర్ పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ సవరణ బిల్లుపై ఈరోజు రాజ్యసభలో...

భారత ఎయిర్ పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ సవరణ బిల్లుపై ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చలో పాల్గొనడం జరిగింది. అధికాదాయ, ఆదాయ రహిత ఎయిర్ పోర్టులను ఒకే గ్రూపుగా పరిగణించి సమానంగా అభివృద్ధి చేసేలా రూపొందించిన ఈ బిల్లుకు మద్దతు తెలపడం జరిగింది.