మోటర్ వాహనాల (సవరణ) బిల్లుపై రాజ్యసభలో…

మోటర్ వాహనాల (సవరణ) బిల్లుపై రాజ్యసభలో...

మోటర్ వాహనాల (సవరణ) బిల్లుపై రాజ్యసభలో బుధవారం జరిగిన చర్చలో మాట్లాడుతూ బిల్లులోని కొన్ని లోపాలను ప్రస్తావించి వాటిపై వివరణ ఇవ్వాలని రవాణా శాఖ మంత్రి గడ్కరీని కోరడం జరిగింది.