ప్రసంగం అనంతరం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతుల అభివాదం

ప్రసంగం అనంతరం రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతుల అభివాదం

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఈరోజు భారత రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ గారు దేశ ప్రగతిపై చక్కగా ప్రసంగించారు. అనంతరం రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ గారు, ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు పార్లమెంట్ సభ్యుల వద్దకు వచ్చి నమస్కరించడం జరిగింది.