ఎయిర్‌ ఇండియా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని సిబ్బందికి జీతాలు…

ఎయిర్‌ ఇండియా  ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని సిబ్బందికి జీతాలు...

ఎయిర్‌ ఇండియా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని సిబ్బందికి జీతాలు చెల్లించలేని స్థితికి చేరిందన్న వార్తలు, అప్పులు భారం 58000 కోట్లు దాటిపోయిన విషయం వాస్తవమేనా అంటూ రాజ్యసభలో శ్రీ విమానయాన శాఖ మంత్రి శ్రీ హర్దీప్‌ సింగ్‌ ని ప్రశ్నించడం జరిగింది.