రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం రాజ్య సభలో…

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం రాజ్య సభలో...

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం రాజ్య సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ ప్రత్యేక హోదాతోపాటు, కడప ఉక్కు కర్మాగారం, దుగరాజపట్నం ఓడ రేవు, విశాఖపట్నం-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, కాకినాడలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు తదితర హామీలను నెరవేర్చాలని కోరడం జరిగింది.