ఆర్థిక బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో…

ఆర్థిక బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో...

ఆర్థిక బిల్లుపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడటం జరిగింది. ఖాతాదారుడు బ్యాంక్‌ నుంచి తాను డిపాజిట్‌ చేసిన సొమ్మును విత్‌ డ్రా చేస్తే దానిపైన కూడా పన్ను విధించే ప్రతిపాదనను తప్పుపట్టడం జరిగింది.