వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్ధం…

వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్ధం...

వేలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్ధం పరిపాలనా రాజధాని విశాఖపట్నంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ (కాట్)ను ఏర్పాటు చేయవలసిందిగా రాజ్యసభలో న్యాయ శాఖ మంత్రికి విజ్ఞప్తి చేయడం జరిగింది.