60 ఏళ్ళ చరిత్ర కలిగిన తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠానికి…

60 ఏళ్ళ చరిత్ర కలిగిన తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠానికి...

60 ఏళ్ళ చరిత్ర కలిగిన తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠానికి కేంద్రీయ విద్యాలయం ప్రతిపత్తి కల్పించే దిశగా చర్యలు చేపట్టాలని మంగళవారం రాజ్య సభలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.