ఐటీ నిపుణుల సంఖ్య 40 లక్షల వరకు ఉంది.

ఐటీ నిపుణుల సంఖ్య 40 లక్షల వరకు ఉంది.

ఐటీ నిపుణుల సంఖ్య 40 లక్షల వరకు ఉంది. వీరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇతర అధునాతన టెక్నాలజీలలో శిక్షణ ఇచ్చేందుకు తగినంత బడ్జెట్ నిధులు మీ వద్ద ఉన్నాయా అని ఈరోజు రాజ్య సభలో స్కిల్ డెవలప్‌మెంట్‌ మంత్రి మహేంద్ర సింగ్‌ పాండేను ప్రశ్నించడం జరిగింది.