జాతీయ రైతు కమిషన్‌ ఏర్పాటును ప్రతిపాదిస్తూ రాజ్యసభలో…

జాతీయ రైతు కమిషన్‌ ఏర్పాటును ప్రతిపాదిస్తూ రాజ్యసభలో...

జాతీయ రైతు కమిషన్‌ ఏర్పాటును ప్రతిపాదిస్తూ రాజ్యసభలో ఈరోజు ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లుపై చర్చలో మాట్లాడుతూ, రైతును కాపాడుకోవడం అంటే వ్యవసాయంపైనే ఆధారపడిన మన దేశాన్ని కూడా కాపాడుకోవడం అని స్పష్టం చేయడం జరిగింది.