అభివృద్ధి పనుల కోసం ఏటా ఇచ్చే ఎంపీ లాడ్స్ నిధులను…

అభివృద్ధి పనుల కోసం ఏటా ఇచ్చే ఎంపీ లాడ్స్ నిధులను...

అభివృద్ధి పనుల కోసం ఏటా ఇచ్చే ఎంపీ లాడ్స్ నిధులను పునరుద్దరించాలని రాజ్యసభలో ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అనేక పార్టీలు ఎంపీ లాడ్స్‌ పునరుద్దరణను కోరుతున్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకురావడం జరిగింది.