పాకిస్తాన్‌ జైలులో మగ్గుతున్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు…

పాకిస్తాన్‌ జైలులో మగ్గుతున్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు...

పాకిస్తాన్‌ జైలులో మగ్గుతున్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 28 మంది జాలర్లకు విముక్తి కలిగించేందుకు తక్షణం చర్యలు తీసుకోవాలని ఈరోజు రాజ్యసభలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది.