పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు, సెస్ లను ఏ ప్రాతిపదికన నిర్ణయిస్తున్నారు?
పెట్రోలియం ఉత్పత్తులపై విధించే పన్నులు, సెస్ లను కేంద్ర ప్రభుత్వం తరచూ సవరిస్తోంది. ఏ ప్రాతిపదికన పన్నులు, సెస్ లను నిర్ణయిస్తున్నారో గౌరవ కేంద్ర మంత్రిని రాజ్యసభలో వివరణ కోరడం జరిగింది.
Recommended Posts
During the discussion on the interim budget…
07/02/2024
Expressed gratitude in Rajya Sabha during the Motion of Thanks on the President’s Address.
05/02/2024
Addressed Rajya Sabha during Zero Hour…
05/02/2024