తుపాకీ నియంత్రణ బిల్లుపై రాజ్యసభలో…

తుపాకీ నియంత్రణ బిల్లుపై రాజ్యసభలో...

తుపాకీ నియంత్రణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడటం జరిగింది. ప్రస్తుతం అమలులో ఉన్న చట్టంలో అనేక లొసుగులు ఉన్నందున దారుణమైన నేరాలు జరుగుతున్నందున చట్టాన్ని సవరించాల్సిన అవసరం గురించి చెప్పడం జరిగింది.