వాతావరణంలో పెనుమార్పులు మనం ఎదుర్కొంటున్న సవాళ్ళలో అతి పెద్దది.

వాతావరణంలో పెనుమార్పులు మనం ఎదుర్కొంటున్న సవాళ్ళలో అతి పెద్దది.

వాతావరణంలో పెనుమార్పులు మనం ఎదుర్కొంటున్న సవాళ్ళలో అతి పెద్దది. ఈ అంశాలపై ప్రజలలో అవగాహన కలిగించడానికి దూరదర్శన్‌ ద్వారా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో పర్యావరణ శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్‌ను ప్రశ్నించడం జరిగింది.