ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి చుట్టూ నిర్మించతలపెట్టిన…

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి చుట్టూ నిర్మించతలపెట్టిన...

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి చుట్టూ నిర్మించతలపెట్టిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అమరావతి-అనంతపురం మధ్య ప్రతిపాదించిన నాలుగు వరసల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే ప్రాజెక్ట్‌ల పురోగతిపై సోమవారం రాజ్య సభ ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీని ప్రశ్నించడం జరిగింది.