నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సవరణ బిల్లుపై రాజ్యసభలో…

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సవరణ బిల్లుపై రాజ్యసభలో...

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడుతూ తీవ్రవాదాన్ని అణచివేసే ఏజెన్సీలను బలోపేతం చేయాలన్న వాదనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించడం జరిగింది.