మల్టీ స్టేట్ కోపరేటివ్ సొసైటీల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలేంటి?

నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే మల్టీ స్టేట్ కోపరేటివ్ సొసైటీలను నియంత్రించేందుకు, వాటి వ్యవహారాల పర్యవేక్షణకు రెగ్యులేటరేటరీ సంస్థను ఏర్పాటు చేసే విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటని సహకార శాఖ సహాయ మంత్రిని ప్రశ్నించడం జరిగింది.
Recommended Posts

During the discussion on the interim budget…
07/02/2024