ఎన్ఐసీజీలో అభివృద్ధి ఏ మేరకు జరిగింది?

నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రోగ్రామ్ (ఎన్ఐసీజీ) కింద వైజాగ్-చెన్నైఇండస్ట్రియల్ కారిడార్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2014 నుంచి ఈ కారిడార్‌లో ఎన్ని సంస్థలు నెలకొల్పారు, కారిడార్ అభివృద్ధి ఏ మేరకు జరిగిందని పరిశ్రమల శాఖ మంత్రిని ప్రశ్నించడం జరిగింది.
Recommended Posts
Familie Akkoç Baat Café Casino Uit
20/03/2025
Mobile Casino Pay By Phone Bill Uk
24/01/2025