బీసీ కులగణన చేపట్టాలని విజ్ఞప్తి

బీసీ కులగణన చేపట్టాలని విజ్ఞప్తి

జనాభా లెక్కల సేకరణలో వెనుకబడిన కులాల గణన కూడా చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. బీసీ సంక్షేమ కార్యక్రమాలను మరింత మెరుగ్గా రూపకల్పన చేయడానికి బీసీ కులాల వివరాలు ప్రభుత్వానికి ఎంతగానో ఉపకరిస్తాయని చెప్పడం జరిగింది.