లైంగిక వేధింపుల నుంచి బాలలకు రక్షణ కల్పించే బిల్లుపై ఈరోజు…

లైంగిక వేధింపుల నుంచి బాలలకు రక్షణ కల్పించే బిల్లుపై ఈరోజు...

లైంగిక వేధింపుల నుంచి బాలలకు రక్షణ కల్పించే బిల్లుపై ఈరోజు రాజ్యసభలో జరిగిన చర్చలో మాట్లాడటం జరిగింది. బాలలపై లైంగిక వేధింపుల కేసుల సంఖ్య పెరుగుతున్న దష్ట్యా వీటిని అరికట్టేందుకు నిందితులకు కఠిన శిక్షలు విధించాల్సిన అవసరం ఉందని చెప్పడం జరిగింది.