శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సమాధి మందిరాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది.

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సమాధి మందిరాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది.

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సమాధి మందిరాన్ని ఈరోజు సందర్శించడం జరిగింది. మందిరంలోని అణువణువూ బాబా వారి ప్రేమ, సేవా తత్వాన్ని తెలియజేస్తున్నాయి.. ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తున్నాయి.