పార్లపల్లిలో ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లతో దిగిన చిత్రం.

పార్లపల్లిలో ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లతో దిగిన చిత్రం.

పార్లపల్లిలో ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లతో దిగిన చిత్రం. ప్రజాస్వామ్యంలో సామాన్యుడి ఆయుధం ఓటు. దీనిని వినియోగించుకున్న వారందరికీ నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.