నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నా స్వగ్రామం తాళ్ళపూడిని ఈరోజు సందర్శించడం చాలా సంతోషం కలిగించింది.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నా స్వగ్రామం తాళ్ళపూడిని ఈరోజు సందర్శించడం చాలా సంతోషం కలిగించింది. గ్రామంలో నా ఎంపి నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను స్వయం పరిశీలించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించడం జరిగింది.
Recommended Posts
తిరుపతిలో ఈరోజు…
04/07/2020