ఏపీ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ముద్రించిన 2019 సంవత్సరం డైరీని ఆదివారం…

ఏపీ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ముద్రించిన 2019 సంవత్సరం డైరీని ఆదివారం...

ఏపీ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ముద్రించిన 2019 సంవత్సరం డైరీని ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. టీచర్లందరికీ ఉపయుక్తంగా ఉండే పలు విషయాలతో డైరీని ముద్రించిన వైఎస్సార్‌ టీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శలు కార్యవర్గ సభ్యులందరికీ నా అభినందనలు.