రాష్ట్రంలో బొందిలీ సామాజికవర్గానికి మొదటిగా గుర్తింపు కల్పించినది డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు.

రాష్ట్రంలో బొందిలీ సామాజికవర్గానికి మొదటిగా గుర్తింపు కల్పించినది డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు.

రాష్ట్రంలో బొందిలీ సామాజికవర్గానికి మొదటిగా గుర్తింపు కల్పించినది డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన తన హయాంలో బొందిలీలను బీసీ(బీ) గ్రూపులో చేర్చి రిజర్వేషన్లు కల్పించారు. జగన్‌ గారు సీఎం అయిన తర్వాత అదే విధంగా తమ సామాజికవర్గానికి బీసీ కార్పొరేషన్‌లో ప్రాతినిధ్యం కల్పించి తగిన మేలు చేశారు. దీనికి కృతజ్ఞతగా నెల్లూరులోని బొందిలీ సామాజికవర్గ నాయకుడు శ్రీ మేఘనాథ్ సింగ్ నేతృత్వంలో పలువురు బొందిలీ సామాజికవర్గ నాయకులు ఈ రోజు నా క్యాంపు కార్యలయంలో పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారు. వారందరికీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించాము.