నెల్లూరు సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ రూపొందించిన మేనిఫెస్టోలోని హామీలన్నీ 100 శాతం నెరవేరుస్తామని మాట ఇస్తూ ఈరోజు..
నెల్లూరు సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ రూపొందించిన మేనిఫెస్టోలోని హామీలన్నీ 100 శాతం నెరవేరుస్తామని మాట ఇస్తూ ఈరోజు నెల్లూరు సిటీ, 49వ డివిజన్ లో నా సతీమణి శ్రీమతి సునంద రెడ్డి స్థానిక కార్పొరేటర్ శ్రీమతి వందవాసి రాజేశ్వరి, డివిజన్ పార్టీ ఇన్చార్జ్ శ్రీ వందవాసి రంగ, బీసీ (బొందిలీ) కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి జేపీ కస్తూరి, పార్టీ నేతలతో కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సంక్షేమ పథకాలు మరింత మెరుగ్గా కొనసాగేందుకు వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించి, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేయాలని ప్రజలను అభ్యర్ధించారు. ప్రచారంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఆదరించిన ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.