నెల్లూరు మాగుంట లేఔట్‌ ప్రాంతంలో ఈరోజు నా కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

నెల్లూరు మాగుంట లేఔట్‌ ప్రాంతంలో ఈరోజు నా కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

నెల్లూరు మాగుంట లేఔట్‌ ప్రాంతంలో ఈరోజు నా కుమార్తె శ్రీమతి నేహా రెడ్డి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నెల్లూరు అభివృద్ధి కోసం నేను చేపట్టబోయే కార్యచరణను వివరించే నెల్లూరు మేనిఫెస్టో-2024 ప్రతులను ఇంటింటికి అందించారు. నా కుమార్తెను ప్రేమతో ఆహ్వానించి, ఆదరించిన మహిళలు, వార్డు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.