ఆమ్ ఆద్మీ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు గుర్రంకొండ సర్దార్, నెల్లూరు రూరల్ అసెంబ్లీ ఇంచార్జ్ మురళీకృష్ణతో పాటు 100 మందికి పైగా ఆ పార్టీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీలోకి చేరారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు గుర్రంకొండ సర్దార్, నెల్లూరు రూరల్ అసెంబ్లీ ఇంచార్జ్ మురళీకృష్ణతో పాటు 100 మందికి పైగా ఆ పార్టీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీలోకి చేరారు. ఈరోజు నా కార్యాలయంలో వీరందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. సీఎం వైఎస్ జగన్ గారు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు మా పార్టీలోకి చేరుతున్నారు.